Friday 5 July 2013

నమస్కారం

నమస్కారం,

వంటల కోసమే ప్రత్యేకంగా ఒక బ్లాగ్ ని క్రియేట్ చెయ్యాలనిపించింది. నాకు తెలిసిన వంటకాల రెసిపీలు పంచుకోవడమే ఈ బ్లాగ్ ముఖ్య ఉద్దేశ్యం. 

మీరు కూడా సజెషన్స్ ఇవ్వొచ్చు. 

లాస్య రామకృష్ణ 

1 comment:

  1. I am so glad. త్వరత్వరగా మంచి మంచి వంటకాలను నేర్పిస్తూ మీ బ్లాగ్ మంచి వంటకాలకు పెట్టింది పేరుగా నిలవాలని కోరుకుంటున్నాను :)

    All the best, Lasya gaaru.

    ReplyDelete